Category: Uncategorized

blogimage
“క్యాన్సర్ పేషెంట్ అక్బర్ వలీకి మందులు అందించే సహాయం: రైతు సంరక్షణ ఫౌండేషన్ చేసిన ప్రయాణం”

*క్యాన్సర్ పేషెంట్ అక్బర్ వలీ కి 6 వ నెలకు మందులు అందచేత.* గాజేఖాన్ పల్లి, నల్లచెరువు మండలం, అనంతపురం జిల్లాకు చెందిన అక్బర్ వలీ కి ఫిబ్రవరి నెల నుండి *ఫిక్ష్స్ మై నేషన్, మరియు రైతు సంరక్షణ ఫౌండేషన్* తరపున మందులు ఉచితంగా అందించడం జరుగుతోంది. అక్బర్ వలీ స్వతహాగా రైతు, వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించే వారు. వారికి క్యాన్సర్ మొదటి స్టేజ్ అని తెలిసి వారికి హైదరాబాద్ నిమ్స్ హొస్పిటల్లొ చికిత్స

My Cart (0 items)

No products in the cart.