Category: Uncategorized

“సోదర సమానులైన ఆనంద్ గారి అమ్మకు అద్భుత సహాయం: రైతు సంరక్షణ ఫౌండేషన్ సేవలు”

సోదర సమానులైన ఆనంద్ గారి అమ్మ స్వరూప గారికి కొరకు ఒక వారం క్రితం ఫండ్ రైజ్ చేయడం జరిగింది. ఈరోజు నేను రామ్, సతీష్ కలిసి మేడ్చల్ లోని అద్విత హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. స్వరూప అమ్మగారికి ఆపరేషన్ విజయవంతం అయ్యింది. వారు ఇప్పుడే కొలుకొంటున్నారు. రేపు వారిని డిచార్జి కూడా చేయబోతున్నారు. ఒక కుటుంబాన్ని మీరందరు కాపాడినందుకు మీకు నేను కూడా కృతజ్ఞుడిని. దీనికి మీరంతా ఒక్కో రూపాయి జమ చేస్తే 23000

blogimage
“సమాజ సేవలో ఒక్కటే: రైతు సంరక్షణ ఫౌండేషన్ మద్దతు తీసుకుంటున్నాది మీరే!”

అందరికి నమస్తే. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో అపారమైన నష్టం జరగడం సామాజిక మాధ్యమాల్లో చూసాము. చాలామంది నిరాశ్రయులయ్యారు, అన్ని కోల్పోయారు, వారికి మేమున్నాము అని ముందుకు బయలేదేరడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విపత్తులు ఎప్పుడూ మనకు మానవులంతా ఒక్కటే, మీకు మీరే సాయం చేసుకోండి అని నేర్పిస్తుంటాయి అని మేము నమ్ముతుంటాము. అందుకే మీరు చేయాల్సింది ఒక్కటే మీకు తెలిసిన, మీరు ఉంటున్న ప్రాంతంలో ఎవరికైనా నిత్యావసరాలు,

blogimage
“అక్బర్ గారి చనిపోయిన సమయంలో రైతు సంరక్షణ ఫౌండేషన్ అమలుకొస్తోంది: వారి కనిపించిన సాయం”

*అక్బర్ గారికి శ్రద్దాంజలి* రైతు సంరక్షణ ఫౌండేషన్ #RSF నుండి 6 నెలలు పాటు మందులు అందచేసిన క్యాన్సర్ పేషెంట్ అయిన అక్బర్ గారు నిన్న సాయంత్రం హఠాత్తుగా గుండె నొప్పితో మరణించడం చాలా భాదాకరం. గాజెఖాన్ పల్లి, నల్లచెరువు మండలం, అనంతపురంజిల్లా కి చెందిన అక్బర్ గారు స్వతహాగా రైతు, అనారోగ్యం దృష్ట్యా ఆయన మందులు కొనలేని పరిస్థితుల్లో మనల్ని సంప్రదిస్తే వారికి మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిక్స్ మై నేషన్ రత్న కుమార్ గారి

blogimage blogimage blogimage blogimage
“వేమన్న అనే రైతుకి నిత్యావసర సరుకులు: రైతు సంరక్షణ ఫౌండేషన్ సేవలు”

రైతు సంరక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చెరువువాండ్ల పల్లి, నల్లచేరువు మండలం, అనంతపురం జిల్లాకు కి చెందిన వేమన్న అనే రైతుకు నిత్యావసర సరుకులు అందజేత. చెరువువాండ్ల పల్లి కి చెందిన వేమన్న అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి భార్య ముగ్గురు పిల్లలు. ఇంటి దగ్గర పనులు చేసే క్రమంలో మట్టి ఇటుకలు మీద పడి నడుము నుండి కింద భాగం పని చేయడం లేదు. ఆయన భార్య ప్రస్తుతం కూలి పనులకు

blogimage blogimage blogimage blogimage blogimage
“యువ రైతు అశోక్ అన్న గురించి: ఒక ప్రత్యేక కథనం”

@⁨Farmer Ashok Mahaboobabad Warangal⁩ మీ గురించి చాలా గొప్ప విషయం: మన గ్రూప్లో ఉన్నటువంటి యువ రైతు సందు అశోక్ అన్న గురించి ప్రత్యేక కథనం. అందరూ కచ్చితంగా చదవండి. నేను మిమ్మల్ని ఎప్పుడో నమ్మినాను అశోక్ అన్న. ఎన్నోసార్లు మీరు పిలిచారు మీ గ్రామానికి. ఈసారి పంట వేసేటప్పుడు కచ్చితంగా వస్తాను. మీ అశోక్. #రైతు సంరక్షణ ఫౌండేషన్

blogimage blogimage blogimage blogimage blogimage
“గిరిజన ప్రాంతంలో నిత్యావసర సరుకులు పంపిణీ: రైతు సంరక్షణ పౌండేషన్ మధ్య కర్మసాధన”

*గిరిజన ప్రాంత ప్రజలకి నిత్యావసరాల పంపిణీ:* 13వ తారీఖున తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతమైన కూనవరం మండలం లో గండి కొత్తగూడెం, నల్ల మామిడి గొంది గ్రామాలలో 70 కుటుంబాలకు సాయం చేయగా మేము చేసిన నిత్యావసర సరుకులు పంపిణీ చేసే సమయంలో ఇంకా 44 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసి ఈరోజు వారికి కూడా అండించాము… *రైతు సంరక్షణ పౌండేషన్#RSF* ద్వారా 550/- రూపాయలు విలువ గల నిత్యావసర సరకుల బ్యాగ్ ప్రతి

blogimage blogimage blogimage blogimage blogimage blogimage blogimage blogimage blogimage
“Empowering Puppetry Artists: Rythu Samrakshana Foundation’s Grocery Kit Distribution in Nellore District”

#Rythu_samrakshana_foundation #Grocery_kits_distribution_to_Puppetry_artists #Nellore_district Rythu Samrakshana foundation successfully completed distribution of grocery kits to 50 families of #Puppetry_artists who were residing at #Marripadu ,#Anantasagar ,#Athmakur mandals of #Nellore district.with the help of our donors volunteers, #Fix_my_nation(USA) ,#Team_zindagi ,#Kartha_foundation Special thanks to Hemanthkumar Sharma garu and friends who supported us with #Rice and #toor_dal. And traveled from

blogimage
“Empowering Tribal Communities: A Heartfelt Contribution by RYTHU SAMRAKSHANA FOUNDATION”

#రైతుసంరక్షణఫౌండేషన్# Feeling happy to be a small part of supporting the needy people of tribal areas .I appreciate from the bottom of our hearts, the efforts of #prema_velugu_seva_ashram of #ramavaram village, #Vizianagaram in helping the needy people of tribal areas,and also appreciate the people who are supporting them. Donated 130 kgs rice with the help

My Cart (0 items)

No products in the cart.