blogimage blogimage blogimage blogimage
“వేమన్న అనే రైతుకి నిత్యావసర సరుకులు: రైతు సంరక్షణ ఫౌండేషన్ సేవలు”

రైతు సంరక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చెరువువాండ్ల పల్లి, నల్లచేరువు మండలం, అనంతపురం జిల్లాకు కి చెందిన వేమన్న అనే రైతుకు నిత్యావసర సరుకులు అందజేత.

చెరువువాండ్ల పల్లి కి చెందిన వేమన్న అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి భార్య ముగ్గురు పిల్లలు.

ఇంటి దగ్గర పనులు చేసే క్రమంలో మట్టి ఇటుకలు మీద పడి నడుము నుండి కింద భాగం పని చేయడం లేదు. ఆయన భార్య ప్రస్తుతం కూలి పనులకు కూడా పోలేక భర్తని చూసుకుంటూ చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్లి యాచించి భర్తని చూసుకుంటోంది. ఈ క్రమంలో మా చిన్ననాటి మిత్రుడు సోము కి తారసపడగా మాకు ఫోన్ చేసి వివరించగా ఈరోజు మా ssc 2003 బ్యాచ్ తరపున తనకు నెలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మా మిత్రులు సోము, బావాజీ, అమీర్, హరి వారి ఇంటికి వెళ్లి అందచేసి ఆమెను యాచించకు మేమున్నము అని చెప్పి తన భర్తకు వైద్యం నిమిత్తం కూడా సాయం చేస్తామని భరోసా కల్పించి రావడం జరిగింది.

కింది సరుకులు వారికి అందచేయడం జరిగింది.

Rice bag:25kg

Kandi pappu:2kg

Oil packet:3

Santoor soap:4

Clinic plus shampoo:20

Mirchi powder:500g

Pasupu:500g

Salt packet:3

Pesarapappu:1kg

Wheat flour:3kg

Sugar:2kg

Tamarind:500g

Jeera:100g

Masala packet:1

Sambar podi:2

Rasam packet:2

సదా సమాజ సేవలో….

రైతు సంరక్షణ ఫౌండేషన్#RSF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

My Cart (0 items)

No products in the cart.