“యువ రైతు అశోక్ అన్న గురించి: ఒక ప్రత్యేక కథనం”
@Farmer Ashok Mahaboobabad Warangal మీ గురించి చాలా గొప్ప విషయం:
మన గ్రూప్లో ఉన్నటువంటి యువ రైతు సందు అశోక్ అన్న గురించి ప్రత్యేక కథనం.
అందరూ కచ్చితంగా చదవండి. నేను మిమ్మల్ని ఎప్పుడో నమ్మినాను అశోక్ అన్న. ఎన్నోసార్లు మీరు పిలిచారు మీ గ్రామానికి. ఈసారి పంట వేసేటప్పుడు కచ్చితంగా వస్తాను.
మీ అశోక్.
#రైతు సంరక్షణ ఫౌండేషన్
Leave a Reply