“అక్బర్ గారి చనిపోయిన సమయంలో రైతు సంరక్షణ ఫౌండేషన్ అమలుకొస్తోంది: వారి కనిపించిన సాయం”
*అక్బర్ గారికి శ్రద్దాంజలి*
రైతు సంరక్షణ ఫౌండేషన్ #RSF నుండి 6 నెలలు పాటు మందులు అందచేసిన క్యాన్సర్ పేషెంట్ అయిన అక్బర్ గారు నిన్న సాయంత్రం హఠాత్తుగా గుండె నొప్పితో మరణించడం చాలా భాదాకరం.
గాజెఖాన్ పల్లి, నల్లచెరువు మండలం, అనంతపురంజిల్లా కి చెందిన అక్బర్ గారు స్వతహాగా రైతు, అనారోగ్యం దృష్ట్యా ఆయన మందులు కొనలేని పరిస్థితుల్లో మనల్ని సంప్రదిస్తే వారికి మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిక్స్ మై నేషన్ రత్న కుమార్ గారి (USA) సహకారంతో ఆయనకి ఆరు నెలలు పాటు ( నెలకు 7400) మందులు అందచేసి కొద్ది రోజులు ఆయన ప్రాణాలు కాపాడగలిగాము కానీ దురుదృష్టాషాతు ఆయన చనిపోవడం చాలా బాధాకరం.
అక్బర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలాని భగవంతున్ని ప్రార్థిస్థూ…..
టీం రైతు సంరక్షణ ఫౌండేషన్ #RSF.
See translation
Like
Comment
Share
Leave a Reply